జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 05 at 19.54.21

TRINETHRAM NEWS

Urban Health and Nutrition Day programs in 13th Division

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

అర్బన్ హెల్త్ న్యూట్రిషన్ డే సందర్భంగా స్థానిక విఠల్ నగర్ 13వ డివిజన్లో కార్పొరేటర్ రాకం లతదామోదర్ ఆధ్వర్యంలో లక్ష్మీపురం హెల్త్ సెంటర్ వారితో మరియు అంగన్వాడి సెంటర్స్ కు సంబంధించిన టీచర్స్ తో 0-5 సంవత్సరాల లోపు పిల్లలకు తల్లులకు న్యూట్రిషన్ ఫుడ్ గురించి అవగాహన సదస్సును, గర్భవతులకు సీమంతము,పిల్లలకు అక్షరాభ్యాసము అన్నప్రాసన మరియు పిల్లల యొక్క హైట్ మరియు వెయిట్ చూడడం కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది.

ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం సరళి, పీహెచ్ఎం పారిజాతం,మాత శిశు సంక్షేమము సిడిపిఓ అలేఖ్య, సూపర్వైజర్ పద్మ,ఏఎన్ఎం జయ ప్రభావతి, విమల, ఆశా వర్కర్స్ కనకలక్ష్మి రజిత ,అంగన్వాడీ టీచర్లు మెన్హజ్, హేమలత,పద్మ, స్వరూప, భాగ్యలక్ష్మి,రాజేశ్వరి మరియు అంగన్వాడి ఆయాలు మరియు డివిజన్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగినది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Urban Health and Nutrition Day programs in 13th Division

You cannot copy content of this page