రాగంపేట కెనాల్ దగ్గర లష్కర్ గా పనిచేస్తున్నటువంటి

రాగంపేట కెనాల్ దగ్గర లష్కర్ గా పనిచేస్తున్నటువంటి చొప్పదండి : త్రినేత్రం న్యూస్ కనకయ్య మొదటగా కలలో ఉన్న శవాన్ని చూసి గుర్తించి రాగంపేట పంచాయతీ సెక్రెటరీ అనిల్ తెలుపగా అనిల్ వచ్చి చూసి నాకు సమాచారం అందించడం జరిగింది వివరాలురాగంపేట…

బీసీ జేఏసీ కన్వీనర్ గా నియమితులైన నాగేశ్వరరావు యాదవ్ ను సన్మానించి అభినందనలు తెలిపిన బీసీ నేత లింగంగౌడ్

బీసీ జేఏసీ కన్వీనర్ గా నియమితులైన నాగేశ్వరరావు యాదవ్ ను సన్మానించి అభినందనలు తెలిపిన బీసీ నేత లింగంగౌడ్ Trinethram News : Telangana : బీసీ కులాల ఐక్యతతోనే రాజ్యాధికారం సాధ్యమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల…

మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మా కాంగ్రెస్ ఎమ్మెల్యే గా ఉన్నాడు

మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మా కాంగ్రెస్ ఎమ్మెల్యే గా ఉన్నాడు మేము ఏది చేసినా కూడా పోలీసులు కేసు పెట్టారనే అహంకారంతో ఇందారం శ్రీనివాస్ అనే కరడు కట్టిన కాంగ్రెస్ నాయకుడు హిందువులపై పెట్రోలు పోసి తగలబెట్టడానికి ప్రయత్నిచలాన్ని…

లగచర్ల సంఘటనలో ఏ వన్ గా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి

లగచర్ల సంఘటనలో ఏ వన్ గా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి.వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్అన్ని ఆధారాలతోనే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించాము. వికారాబాద్ కలెక్టరేట్లో మీడియాతోఐ జి…

MLA KP Vivekanand : క్రీడా రంగానికి కేరాఫ్ గా కుత్బుల్లాపూర్ ను అభివృద్ధి చేయాలి : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్

క్రీడా రంగానికి కేరాఫ్ గా కుత్బుల్లాపూర్ ను అభివృద్ధి చేయాలి : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ … ఈరోజు 125 – గాజుల రామారం డివిజన్ గాజులరామారం స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరుగుతున్న క్రీడా మైదాన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ అధికారులతో…

Vadla Nandu : కారాబాద్ జిల్లా దిశా కమిటీ మెంబర్ గా “వడ్ల నందు” నియామకం

కారాబాద్ జిల్లా దిశా కమిటీ మెంబర్ గా “వడ్ల నందు” నియామకంవికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్వికారాబాద్ జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ దిశా కమిటీ సభ్యులుగా వికారాబాద్ నియోజకవర్గ బిజెపి పార్టీ కోఆర్డినేటర్ “వడ్ల నందు” నియామకం అయ్యారు.ఇట్టి…

థాయిలాండ్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా సోనూసూద్

థాయిలాండ్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా సోనూసూద్ Trinethram News : థాయిలాండ్ : బాలీవుడ్ స్టార్ నటుడు సోనూసూద్ పలు చిత్రాల్లో విలన్ పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా కరోనా లాక్డ్ డౌన్ సమయంలోవేలాది మందికి అండగా నిలిచి…

“రాష్ట్ర గిరిజన సహకార సంస్థ” చైర్మన్ గా – కిడారి శ్రావణ్ కుమార్

“రాష్ట్ర గిరిజన సహకార సంస్థ” చైర్మన్ గా – కిడారి శ్రావణ్ కుమార్. ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( అల్లూరిజిల్లా) జిల్లా ఇంచార్జ్ : అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు పార్లమెంట్, తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మాజీ…

గుండే పోటుతో ప్రైవేటు టీచర్ గా చేస్తున్న ఉపాధ్యాయురాలు మరణించాడు.

గుండే పోటుతో ప్రైవేటు టీచర్ గా చేస్తున్న ఉపాధ్యాయురాలు మరణించాడు. చొప్పదండి : త్రి నేత్రం న్యూస్ జూలపల్లి మండలం లోని న్యూ బ్రిలియంట్ హై స్కూల్ లో హిందీ బోధిస్తున్న టీచర్ గ్రేసి విక్టోరియా అకస్మాత్తుగా గుండె పోటు తో…

ప్రభుత్వ ఉపాధ్యాయుడు గా కొలువు సాధించినందుకు ఘన సన్మానం

చొప్పదండి : త్రి నేత్రం న్యూస్ చొప్పదండి పట్టణం కు చెందిన మావురపు వేణు గోపాల్ ఇటీవల నిర్వహించిన డీ.ఎస్సీ లో స్కూల్ అసిస్టెంట్ గా ఉద్యోగం పొందడం జరిగింది. గతం లో నిర్వహించిన డీ.ఎస్సీ లో రెండు సార్లు ప్రయత్నం…

Other Story

You cannot copy content of this page