కాసేపట్లో రామ్‌లీలా మైదాన్‌లో ఇండియా కూటమి భారీ ర్యాలీ

Trinethram News : ఢిల్లీ: కాసేపట్లో రామ్‌లీలా మైదాన్‌లో ఇండియా కూటమి భారీ ర్యాలీ.. ‘సేవ్ డెమోక్రసీ’ పేరుతో ఇండియా కూటమి మెగా ర్యాలీ.. రామ్‌లీలా మైదానానికి ఇండియా కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు.. ప్రతిపక్షాలు లక్ష్యంగా కేంద్రం దర్యాప్తు సంస్థలను…

విజయవాడలోని ఎయిర్ ఇండియా ఎయిర్ సర్వీస్ లిమిటెడ్ ఉద్యోగ అవకాశాలు

పోస్టులు: ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ మరియు హ్యాండీ మ్యాన్ /హ్యాండీ ఉమన్ పోస్టులు ▪️అభ్యర్థులు ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు ▪️ఇంటర్వ్యూ నిర్వహించే తేదీ: 16.03.24 అభ్యర్థులు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తిచేసి డిడి జత చేసి ఇంటర్వ్యూకి హాజరు…

ఎన్నికల శంఖారావం పూరించిన ‘ఇండియా’

లోక్‌సభ ఎన్నికలకు ఇండియా కూటమి శంఖారావం పూరించింది. బిహార్‌ రాజధాని పట్నాలో జరిగిన భారీ బహిరంగ సభలో పార్టీ అగ్రనేతలు శంఖారావాన్ని పూరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌,…

ఇండియా కూటమిలో కాంగ్రెస్-ఆప్ మధ్య కుదిరిన సీట్ల ఒప్పందం

మూడు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలకు కొలిక్కి వచ్చిన ఇరు పార్టీల సీట్ల సర్దుబాటు లోక్‌సభ ఎన్నికల్లో దిల్లీ, గుజరాత్, హరియాణా రాష్ట్రాల్లో కలిసి పోటీ చేయనున్న కాంగ్రెస్-ఆప్ దిల్లీలో 7 లోక్‌సభ స్థానాల్లో ఆప్ 4 స్థానాల్లో(న్యూ దిల్లీ, వెస్ట్ దిల్లీ,…

ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ విజేతలను సన్మానించిన డిజిపి రవిగుప్త

మహబూబాబాద్ జిల్లా నుండి బాంబుస్క్వాడ్ తరపున వెళ్ళి, విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించిన అంజయ్యకు అందిన సత్కారం..

తెలుగు రాష్ట్రాల్లో ఇండియా టుడే సర్వే

పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో తాజా పరిస్థితుల పై ఇండియా టుడే సర్వే నిర్వహించింది. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎంపీ ఎన్నికలు జరిగితే TDP – JSP కి 17 సీట్లుYCP పార్టీకి 8 సీట్లు గెలిచే అవకాశం ఉందని…

ఇండియా కూటమిపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Trinethram News : ప్రతిపక్షాల ఇండియా కూటమిపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి పరిస్థితి కుక్కలు చింపిన విస్తరైపోయిందని విమర్శించారు. బిహార్ రాజకీయాలే ఇందుకు నిదర్శనమన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి తిరుగే లేదని,…

ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఇండియా – ఇంగ్లాండ్ మద్య టెస్ట్ మ్యాచ్లో టీమ్ ఇండియా పై గెలిచిన ఇంగ్లాండ్

ఉప్పల్‌ టెస్ట్‌లో భారత్‌ టార్గెట్‌ 231 పరుగులు. స్వల్ప లక్ష్య చేధనలో తడబడ్డ భారత ఆటగాళ్లు. 29 రన్స్ తేడా తో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 420 పరుగులకు ఆలౌట్.. తొలి ఇన్నింగ్స్‌ స్కోర్లు భారత్‌…

ఇండియా కూటమిపై మమతా బెనర్జీ సంచలన ప్రకటన

ఇండియా కూటమిపై మమతా బెనర్జీ సంచలన ప్రకటన కాంగ్రెస్ తో పొత్తు లేదని తేల్చి చెప్పిన దీదీ లోక్ సభ ఎన్నికల్లో బెంగాల్ లోని 42 చోట్లా టీఎంసీ పోటీ చేస్తుందని వెల్లడి ఎన్నికల ఫలితాల తర్వాతే పొత్తుల గురించి ఆలోచిస్తామన్న…

చెన్నై లో ఖేలో ఇండియా యూత్ క్రీడల పోటీలను ప్రారంభించిన దేశ ప్రధాని

చెన్నై లో ఖేలో ఇండియా యూత్ క్రీడల పోటీలను ప్రారంభించిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ. ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పాల్గొన్నారు..

You cannot copy content of this page