జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 24 at 12.51.52

TRINETHRAM NEWS

మూడు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలకు కొలిక్కి వచ్చిన ఇరు పార్టీల సీట్ల సర్దుబాటు

లోక్‌సభ ఎన్నికల్లో దిల్లీ, గుజరాత్, హరియాణా రాష్ట్రాల్లో కలిసి పోటీ చేయనున్న కాంగ్రెస్-ఆప్

దిల్లీలో 7 లోక్‌సభ స్థానాల్లో ఆప్ 4 స్థానాల్లో(న్యూ దిల్లీ, వెస్ట్ దిల్లీ, సౌత్, ఈస్ట్ దిల్లీ), కాంగ్రెస్ 3 (చాందిని చౌక్, నార్త్ ఈస్ట్ దిల్లీ, నార్త్ వెస్ట్ దిల్లీ) స్థానాల్లో పోటీ

గుజరాత్‌లో కాంగ్రెస్ 24, ఆప్ 2 స్థానాల్లో (బరుచు, భావ్ నగర్) పోటీ

హరియాణాలో 10 లోక్‌సభ స్థానాల్లో 9 స్థానాల్లో కాంగ్రెస్, ఒక్క చోట ఆప్ (కురుక్షేత్ర) పోటీ

గోవా, పంజాబ్‌లో ఒంటరిగానే పోటీ చేయాలని ఇరు పార్టీల నిర్ణయం.

You cannot copy content of this page