ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఇండియా – ఇంగ్లాండ్ మద్య టెస్ట్ మ్యాచ్లో టీమ్ ఇండియా పై గెలిచిన ఇంగ్లాండ్

TRINETHRAM NEWS

ఉప్పల్‌ టెస్ట్‌లో భారత్‌ టార్గెట్‌ 231 పరుగులు. స్వల్ప లక్ష్య చేధనలో తడబడ్డ భారత ఆటగాళ్లు. 29 రన్స్ తేడా తో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి.

రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 420 పరుగులకు ఆలౌట్..

తొలి ఇన్నింగ్స్‌ స్కోర్లు భారత్‌ 436, ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్ 246..

రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 420 పరుగులకు ఆలౌట్. ఇండియా రెండో ఇన్నింగ్స్ లో 202 పరుగులకు కుప్పకూలింది.

You cannot copy content of this page

Scroll to Top