శబరిమలకు పోటెత్తిన అయ్యప్ప భక్తులు
Trinethram News : కేరళ శబరిమలకు పోటెత్తిన అయ్యప్ప భక్తులు వేలాదిమంది భక్తులతో కిక్కిరిసిపోయిన క్యూలైన్లు పంబ నుంచి సన్నిధానం వరకు వేచి ఉన్న భక్తులు అయ్యప్ప దర్శనానికి ఆరు గంటల సమయం -గతేడాదితో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో శబరిమలకు భక్తులు…