జూలై 7, 2026

WhatsApp Image 2024 03 22 at 17.57.35

TRINETHRAM NEWS

ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 132 డివిజన్ జీడిమెట్ల రిధిలోని రాఘవేంద్ర కాలనీ లో శ్రీశ్రీశ్రీ పంచలోహ అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి.మరియు కుతుబుల్లాపూర్ కైలాష్ హిల్స్ వాసులు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకురాలు గంగుల అంజలి యాదవ్, కొలన్ హన్మంత్ రెడ్డి చేతుల మీదుగా ఆలయ అభివృద్ధి కోసం విరాళాన్ని అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

You cannot copy content of this page