WhatsApp Image 2024 11 27 at 1.59.21 PM
శరణం…శరణం అయ్యప్ప… స్వామి శరణం అయ్యప్ప….
గాజుల రామారం లో ఘనంగా అయ్యప్ప మహా పడిపూజ….
Trinethram News : Medchal : ఈరోజు 125 – గాజుల రామారం డివిజన్ కైసర్ నగర్ లో కిషోర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ శ్రీ ధర్మశస్త్ర శరణం అయ్యప్పను కొలవడం ద్వారా ఈతిభాదలు తొలగి జీవితంలో సుఖశాంతులు చేకూరుతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాక్స్ డైరెక్టర్ పరిశే శ్రీనివాస్ యాదవ్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కస్తూరి బాల్ రాజ్, అడ్వకేట్ కమలాకర్, డివిజన్ ప్రధాన కార్యదర్శి ఇబ్రహీం ఖాన్, నాయకులు మూసా ఖాన్, ఇమ్రాన్ బెగ్, వాహీధ్, సాయిబాబా, అసిఫ్, అజయ్ గుప్త, శివ కుమార్, నారాయణ్, బాబీ చౌదరి, చిన్నా చౌదరి, శాకీర్, మక్సుధ్ అలీ, శ్రవణ్, జునైధ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
