WhatsApp Image 2024 11 27 at 1.24.41 PM
హరిహరసుతుడు అయ్యప్ప సేవలో ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ….
Trinethram News : ఈరోజు 125 – గాజులరామారం డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విజయ్ రాంరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ… అయ్యప్ప నామస్మరణతో చేపట్టే ప్రతీ పనిలో విజయం చేకూరుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాక్స్ డైరెక్టర్ పరిశే శ్రీనివాస్ యాదవ్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కస్తూరి బాల్ రాజ్, అడ్వకేట్ కమలాకర్, కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, డివిజన్ ప్రధాన కార్యదర్శి ఇబ్రహీం ఖాన్, నాయకులు మూసా ఖాన్, ఇమ్రాన్ బెగ్, వాహీధ్, శాకీర్, మక్సుధ్ అలీ, శ్రవణ్, జునైధ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
