ఐక్య ఉపాధ్యాయ అధ్యక్షుడు సుడిగాలి పర్యటన
ఐక్య ఉపాధ్యాయ అధ్యక్షుడు సుడిగాలి పర్యటన అరకులోయ:జనవరి15 త్రినేత్రం న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లాలోనీ అరకులోయ పర్యాటక ప్రాంతాలను, ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు యెన్. వెంకటేశ్వరులు కుటుంబ సమేతంగా సందర్శించారు.అరకులోయ మండలములోనీ పద్మపురం పంచాయతి, రాణాజిల్డా గ్రామం,…