WhatsApp Image 2024 10 30 at 19.24.47
హైదరాబాదులో టిపిసిసి అధ్యక్షుడిని కలిసిన నగరపాలక అధ్యక్షుడు
హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
హైదరాబాద్ గాంధీభవన్లో
పెద్దల ఆశీస్సులతో మరియు ముఖ్య నాయకుల ఆశీస్సులతో
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కలిసి సముచిత స్థానం కల్పించాలని వినతి పత్రం ఇచ్చి కోరిన కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ ఎన్నికయ్యారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
