తెలంగాణ సీఎంను కలిసిన ధూళిపాళ్ల సతీమణి
Trinethram News : తెలంగాణ సీఎంను కలిసిన ధూళిపాళ్ల సతీమణి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దంపతులను ఆంధ్రప్రదేశ్ పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ సతీమణి జ్యోతిర్మయి హైదరాబాదులో వారి నివాసంలో కలిసి అభినందనలు తెలియజేశారు. సీఎం రేవంత్ రెడ్డితో…