Etela Rajender and Prema Kumar : స్వామి వివేకానంద విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న

TRINETHRAM NEWS

పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, జనసేన నాయకులు ప్రేమ కుమార్

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ జులై 4 : ఈరోజు బిజెపి నాయకులు వేణుగోపాల్ ఆధ్వర్యంలో కెపిహెచ్బి కాలనీ 1వ రోడ్ లొ జరిగిన స్వామి వివేకానంద నూతన విగ్రహావిష్కరణ కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా మేడ్చల్ మల్కాజిగిరి (బిజెపి) ఎంపీ ఈటల రాజేందర్ మరియు జనసేన పార్టీ కూకట్‌పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్, బిజెపి సీనియర్ నాయకులు పాల్గొని విగ్రహావిష్కరణ చేసి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి జనసేన పార్టీ నాయకులు కొల్లా శంకర్,భోగాది వెంకటేశ్వరరావు, అడబాల షణ్ముఖ, పోలే భోయన శ్రీనివాస్,బండ్రెడ్డి గోపి,పులగం సుబ్బు,బిజెపి కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Swami Vivekananda statue unveiling

You cannot copy content of this page

Scroll to Top