Swachhta Hi Seva 2025 Rally : స్వచ్ఛత హి సేవ 2025 ర్యాలీ జేగురుపాడు దళితవాడలో

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి సెప్టెంబర్ 26, తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం జేగురుపాడు గ్రామం, గ్రామాలు పరిశుభ్రంగా ఉంచాలని ముఖ్యంగా దళిత వాడలో పెద్దలు మహిళలు పెద్దలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని వీధుల్లో తిరుగుతూ నినాదాలు చేసారు ఈకార్యక్రం గ్రామ సర్పంచ్ యాదల సతీష్ చంద్ర స్టాలిన్ ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది ఆరోగ్య సిబ్బందితో పాటు గ్రామ ఫిసర్ మెన్ సొసైటీ ప్రెసిడెంట్ సాక కిరణ్ కుమార్ మాజీ ప్రెసిడెంట్ బల్ల అన్నవరం మద్దూకూరి పుల్లయ్య, పిల్డమెన్ మోహన్, అద్దంకి భాస్కర్ నారాయణ మద్దూకూరి గోపి తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Swachhta Hi Seva 2025 Rally

You cannot copy content of this page

Scroll to Top