Notices to Mohammed Shami : మహమ్మద్ షమీకి సుప్రీంకోర్టు నోటీసులు

TRINETHRAM NEWS

Trinethram News : షమీపై పెట్టిన గృహహింస, భరణం కేసులను ఢిల్లీకి మార్చాలని మాజీ భార్య హసిన్ జహాన్ పిటిషన్ దాఖలు.. ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నామని, కోర్టు కేసుల కోసం ప్రతిసారి కోల్‌కతాకు రావడం ఇబ్బందిగా ఉందని పిటిషన్ లో పేర్కొన్న హసిన్ జహాన్…

ఈ నేపథ్యంలో దీనిపై స్పందించాలని షమీకి, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Supreme Court notices to Mohammed Shami

You cannot copy content of this page

Scroll to Top