TRINETHRAM NEWS

Supreme Court inquiry into the Kolkata murder incident

Trinethram News : సెప్టెంబర్ ౦9, 2024

  • సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించిన సీబీఐ
  • హత్యాచార అనంతర పరిణామాలపై ప్రభుత్వ నివేదిక
  • ఫోరెన్సిక్‌ నమూనాలు ఎయిమ్స్‌కు పంపుతామన్న సీబీఐ
  • వారంలో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని సీబీఐకి ఆదేశం
  • వైద్యుల భద్రత కోసం తీసుకున్న చర్యలపై.. స్టేటస్‌ రిపోర్ట్‌ ఫైల్‌ చేసిన బెంగాల్‌ ప్రభుత్వం
  • తదుపరి విచారణ వారంపాటు వాయిదా వేసిన సుప్రీంకోర్టు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Supreme Court inquiry into the Kolkata murder incident