Bhavita Center : డిండి మండల కేంద్రంలో భవిత సెంటర్ పనుల పర్యవేక్షణ

TRINETHRAM NEWS

డిండి(గుండ్ల పల్లి)జూన్ 02 త్రినేత్రం న్యూస్. ప్రత్యేక అవసరాల విద్యార్థుల కొరకు (సి డబ్ల్యూ ఎస్ ఎన్) నిర్మించబడుచున్న భవిత సెంటర్ పనుల పర్యవేక్షణలో భాగంగా డిండిమండల కేంద్రంలోని మండల వనరుల కేంద్రము ను సోమవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పర్యవేక్షించారు. కలెక్టర్ వెంట డిఇఓ బిక్షపతి ,,ఆర్డీవో రమణారెడ్డి, ఎమ్మార్వో అంబటి ఆంజనేయులు,ఎంపీడీవో వెంకన్న ,ఎంఈఓ గోపియా నాయక్ ,తదితరులు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Supervision of Bhavita Center

You cannot copy content of this page

Scroll to Top