డిండి (గుండ్లపల్లి) ఏప్రిల్ 30 త్రినేత్రం న్యూస్. స్ముర్ణ స్వస్థత ప్రార్థన మందిరం – డిండి వారి పాస్టర్ E. మణెమ్మ ఆధ్వర్యంలో డిండి బస్ స్టాండు ఆవరణలో ఏర్పాటు చేసిన వేసవి అంబలి కేంద్రమును డిండి టౌన్ BRS అధ్యక్షులు గిరామోని శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పున్న లింగమయ్య, పీర్ మహమ్మద్, గుర్రం సురేష్, జంతుక రేణయ్య, పుణ్యమూర్తి శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


