Basaveshwara Maharaj Jayanti : బసవేశ్వర మహారాజ్ జయంతి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రంన్యూస్: పరిగి లో మహాత్మా శ్రీ బసవేశ్వర మహారాజ్ జయంతి ఘనంగా నిర్వహించారు
ఈ సందర్బంగా మాట్లాడుతున్న ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర కార్యదర్శి, భారత్ ముక్తి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోవింద్ నాయక్ దేశంలో వీర శైవని స్థాపించి భారతీయులలో ఎకతను ప్రతిపదించిప్రేమ సూత్రం తో జగత్ జ్యోతి మహాత్మా బసవన్న మహారాజ్
సమాజంలో కుల వ్యవస్థను వర్ణ భేదలను లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయ వాది శ్రీ బసవేశ్వర మహారాజ్ లింగయ్యత్ ధర్మనీ స్వతంత్ర ధర్మం గా గుర్తించాలని పోరాడిన మహా గొప్ప జ్ఞానీ అందరు మనుసులు అందరు సమానమే చెప్పారు యువత మహాత్మ బసవేశ్వర మహారాజ్ ఆశయాల సాధన కు కృషి చెయ్యాలని అన్నారు ఈ కార్యక్రమంలో స్వేరోస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్నపూర్ శ్రీనివాస్, అంబేద్కర్ విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి మంచనపల్లి శ్రీనివాస్, మూడవత్ రవీందర్,వీర శైవ లింగయ్యత్ సంగం పరిగి నియోజకవర్గ సభ్యులు అనూష, విజయ్ కుమార్, ప్రవీణ్, విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Basaveshwara Maharaj Jayanti

You cannot copy content of this page

Scroll to Top