డిజిపి ఆదేశాలతో విజయవాడలోని స్పా సెంటర్ లపై SEB `అధికారుల ఆకస్మిక దాడులు

TRINETHRAM NEWS

Trinethram News : NTR జిల్లా విజయవాడ

• 62 మంది అధికారులతో పది బృందాలుగా ఏర్పడి ఉమ్మరంగా స్పా సెంటర్లలో సోదాలు SEB అధికారులు.

• 27 మంది మహిళలకు విముక్తి.. పోలీసుల అదుపులో 25 మంది విట్టులు… ఐదుగురు నిర్వాహకులు.

• స్పా సెంటర్లు, నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్న పోలీసులు.

You cannot copy content of this page

Scroll to Top