జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ పెనుమూరు. గంగాధర్ నియోజకవర్గం పెనుమూరు మండలం రామకృష్ణ పురం పంచాయతీలో కూటమి ప్రభుత్వం రైతులకు వేరుశనగ విత్తనాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు జీడీ నెల్లూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వి ఎం థామస్ సూచనల మేరకు రామకృష్ణాపురం రైతు భరోసా కేంద్రం నందు వేరుశనగ కాయలను రైతులకు పెనుమూరు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు పెద్దినేని రుద్రయ్య నాయుడు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుర్రప్ప నాయుడు దూర్వాసులు నాయుడు విశ్వనాథ నాయుడు బి అగ్రహారం రామచంద్రారెడ్డి వ్యవసాయ శాఖ సిబ్బంది వి ఏ ఏ తులసి, స్థానిక సర్పంచ్ దూది వెంకటేశులు,మాజీ సర్పంచులు రైతులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Subsidized groundnut seeds distributed

You cannot copy content of this page