వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: విద్యార్థులు ఉపాధ్యాయులు పాఠశాలకు చేరుకున్న తర్వాత క్లాస్ రూమ్ లోకి వెళ్లాక ఎగ్జామ్స్ నడుస్తున్న సమయంలో మద్యంతరంగా విద్యాశాఖ అధికారులు సెలవు ప్రకటిస్తే ఇప్పుడు ఆ విద్యార్థులు వర్షంలో ఇంటికి ఎలా వెళ్లాలో తెలియక సతమతమవుతున్నారు. వికారాబాద్ జిల్లాలో ఇలాంటి సంఘటనలు ఇప్పటికే చాలా పలమార్లు జరిగాయి. ఉదయం పాఠశాలకు విద్యార్థులు రాకముందే సెలవు ప్రకటిస్తే బాగుంటుందంటున్న విద్యార్థులు తల్లిదండ్రులు. ప్రభుత్వ పాఠశాలకు మోడల్ స్కూల్ కు వెళ్లే విద్యార్థులు బస్సుల కోసం రోడ్డుపైన నిలుచున్న దృశ్యాలు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


