Trinethram News : Oct 22, 2025, మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడిన విప్లవ యోధుడు కొమురం భీమ్‌ను స్మరించుకున్నారు. జోడేఘాట్‌ను స్మారక క్షేత్రంగా, హైదరాబాద్‌లో కొమురం భీమ్ స్మారక భవనాన్ని నిర్మించి కేసీఆర్ ఆదివాసీల ఆత్మగౌరవాన్ని పెంచారని తెలిపారు. కొమురం భీమ్ ఆశయ సాధనకు ఆయన అడుగుజాడల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కొమురం భీమ్ జయంతి సందర్భంగా హరీశ్ రావు నివాళులు అర్పించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


