AP Inter Exams : ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు!

TRINETHRAM NEWS

Trinethram News : AP ఇంటర్ పరీక్షల్లో విద్యా శాఖ పెద్ద మార్పులు చేసింది!

గణితం ఇకపై ఒకే పేపర్‌కి 100 మార్కులు మాత్రమే ఉంటుంది. 35 మార్కులు వస్తే పాస్ అయినట్టే. బయాలజీ (BiPC), ఫిజిక్స్, కెమిస్ట్రీ విషయాల్లో పరీక్షలు 85 మార్కులకు మాత్రమే నిర్వహిస్తారు. ఫస్టియర్లో 29 మార్కులు, సెకండియర్లో 30 మార్కులు వస్తే పాస్‌గా పరిగణిస్తారు. ప్రస్తుతం సెకండియర్ చదివే విద్యార్థులకు ఈ నూతన నియమాలు వర్తించవు.

1st Attemptలో రాసే విద్యార్థులకు ముఖ్య సూచన – మొత్తం 4 పేపర్లలో 35% మార్కులు రావాలి. అలాగే ఒక పేపర్‌లో 30% మార్కులు వచ్చినా పాస్ అయినట్టే అని అధికారులు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

New changes in the Inter exams

You cannot copy content of this page

Scroll to Top