Electricity Theft : విద్యుత్ దోపిడీకి పాల్పడితే కఠిన శిక్ష

TRINETHRAM NEWS

తేదీ : 14/05/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం లో సంబంధిత ఎలక్ట్రిసిటీ కార్యాలయం నందు ఇన్స్పెక్షన్ జరిగింది. మండలానికి సంబంధించి పదహారు గ్రామాలు ఉండగా ఆ గ్రామాలలో ఉన్నటువంటి అగ్రికల్చరల్, కోళ్ల ఫారములు ఇతర ఇతర విద్యుత్ సౌర్యం దోపిడీ విధానానికి పాల్పడితే కఠిన శిక్ష అనేది తప్పక విధిస్తామని నూజివీడు ఎలక్ట్రిసిటీ ఈ జి,ఈ ఇ సత్యనారాయణ అన్నారు. అదేవిధంగా డిపి ఈ ఇన్స్పెక్షన్ గుర్తించడం జరిగింది.

గ్రామాలలో ఉన్నటువంటి ఈ ఇ లు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. వారికి ఎటువంటి లోటు పాట్లు రాకుండా చూసుకున్నారు. మంచినీరు, టి, టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ వంటివి అందించారు. ఎవరైనా విద్యుత్ దోపిడీకి పాల్పడినట్లయితే కేసు నమోదు చేసి కఠిన శిక్ష విధిస్తామని , ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన విషయం ఇది అని పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Strict punishment for electricity

You cannot copy content of this page

Scroll to Top