జూన్ 26, 2026

WhatsApp Image 2024 08 22 at 09.59.12

TRINETHRAM NEWS

The management of Essentia Pharma did not respond to the incident

Trinethram News : కంపెనీ యాజమాన్యానికి ఫోన్‌ చేసిన హోంమంత్రి అనిత

హోంమంత్రి ఫోన్ చేసినా స్పందించని యజమాని కిరణ్‌

యూఎస్‌లో కిరణ్‌కుమార్‌ ఉన్నట్టు గుర్తింపు

మెసేజ్‌ పెట్టినా రెస్పాండ్ కాలేదన్న హోంమంత్రి అనిత

కంపెనీ యాజమాన్యం తీరుపై ప్రభుత్వం ఆగ్రహం

ఘటనపై తీవ్రమైన చర్యలు ఉంటాయన్న అనిత

ఇప్పటికే కంపెనీపై కేసు నమోదు చేసిన పోలీసులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page