తేదీ : 26/06/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరువూరు నియోజకవర్గం లో అంతర్జాతీయ మారకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అవగాహన సదస్సులో బార్ అసోసియేషన్ తరపున సీనియర్ న్యాయవాది మాజీ అధ్యక్షులు మర్సకట్ల. కుమార్ పాల్గొనడం జరిగింది. ఆయన మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు , డ్రగ్స్, గంజాయి వాటికి దూరంగా ఉండాలని, జీవితం చాలా విలువైంది అని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


