WhatsApp Image 2023 12 28 at 2.42.26 PM
తుపాను కారణంగా జిల్లాలో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు వి కృష్ణయ్య డిమాండ్ చేశారు.జిల్లాలో సుమారు మూడు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి అని ప్రాధమిక అంచనాలు ఉన్నాయి.ఇంత వరకు నష్ట పోయిన జాబితా లను ప్రకటించ లేదు.ప్రభుత్వం ఇంత వరకు స్పష్టంగా ప్రకటించ లేదు.రాబోయే రోజుల్లో ఆందోళన కు పూను కోవాలని పిలుపునిచ్చారు.సమావేశంకు వి వెంకట్రామయ్య అద్యక్షత వహించారు.కార్యక్రమంలో జిల్లా నాయకులు R వినోద్, కే రామ కోటేశ్వరరావు, బండి శంకరయ్య, వి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
