త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం
ములకలపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు,పండ్లు పంపిణీ*
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ విచ్చేశారు. ముందుగా ములకలపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో కేక్ కటింగ్ వేడుకలు నిర్వహించారు. తదుపరి ములకలపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు పండ్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్ స్వామి, రాష్ట ఓబీసీ వైస్ చైర్మన్ హారిక నాయుడు,మండల నాయకులు మాజీ సర్పంచ్ కారం సుధీర్ కుమార్, అశ్వారావుపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుంపుల రవితేజ, ఉపాధ్యక్షులు పాలకుర్తి సుమిత్, ములకలపల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొడిమే వంశీ మరియు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు నాగళ్ళ వెంకటేశ్వర్లు, గాడి తిరుపతిరెడ్డి, మంగపతి, పేటేటి నరసింహారావు, అచన్న వెంకటేశ్వర్లు,కొప్పుల రాంబాబు, సురభి రాజేష్, సున్నం సుధాకర్, కుంజా రవి, మిడియం నారాయణ, భూక్య పత్తిలాల్, శనగపాటి రవి,మడకం శ్రీను, వేలకం వెంకటేష్, చావ్వ ప్రశాంత్ స్వామి, షాబబ, శ్రీను, రాము మరియు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


