వరంగల్ జిల్లా. మే-23// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. వరంగల్ లోని కొత్తవాడ పద్మశాలి వెల్ఫేర్ కమ్యూనిటీ హాల్ లో వడ్డేబోయిన లక్ష్మీ నరసింహ- సంధ్యారాణి ప్రధమ పుత్రుడు వడ్డేబోయిన రణధీర్ అనిల వివాహ వేడుకలకు హాజరైన ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్, జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఎం.జి.ఎం. ఎస్.ఎన్.సి.యు. డాటా ఎంట్రీ ఆపరేటర్ బీ.మురళీ మోహన్, సీ. హెచ్.పృథ్వీరాజ్, ల్యాబ్ టెక్నీషియన్ శ్యామ్ సుందర్ ఆరోగ్య శ్రీ డాటా ఎంట్రీ ఆపరేటర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


