
ఎస్ బి ఐ గుడిపల్లి శాఖలో ఘనంగా వేడుకలు
State Bank of India : దేవరకొండ డివిజన్ జులై 01, త్రినేత్రం న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడిపల్లి శాఖ ఆవరణలో మేనేజర్ డీ అనిల్ ఎస్ బి ఐ ఓ బీ సి రాష్ట్ర అధ్యక్షుడు, ఏ ఓ నల్గొండ ఎస్ బి ఐ ఎస్ యు ఎస్ సి ఓ బీ సి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్ వీ టి , సిబ్బంది మరియు ఖాతాదారులతో కలసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసినారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఖాతాదారులు తమ బ్యాంకింగ్ సేవలను చక్కగా వినియోగించుకోవాలనీ విజ్ఞప్తి చేశారు, ఈ ఏ ఐ కాలంలో స్టేట్ బ్యాంక్ అందిస్తున్న డిజిటల్ సేవలు అన్నిటిని కూడా సక్రమంగా వినియోగించుకోవాలని ఖాతాదారులకు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe