తేదీ : 18/07/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామల రావు పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు ఫేస్ బుక్ లో నకిలీ ఖాతా సృష్టించారు. అది తెలుసుకకుని మెసేజ్ లు చేస్తూ, డబ్బులు అడుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి ఫేక్ అకౌంట్లకు దూరంగా ఉండాలని భక్తులకు సూచించారు. ఇలాంటి మెసేజ్ లు వస్తే విజిలెన్స్(9866898630), టోల్ ఫ్రీ నెంబర్ (18004254141)కు కాల్ చేసి సమాచార ఇవ్వాలని, కోరారు. టీటీడీ వెబ్ సైట్ యస్ యం ఖాతాల్లో వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


