Trinethram News : శ్రీశైలం డ్యామ్ నాలుగు గేట్లు ఎత్తిన అధికారులు… ఈ సంవత్సరంలో మూడవసారి గేట్లు ఎత్తిన అధికారులు… శ్రీశైలం డ్యాం 4 గేట్లు ఎత్తిన అధికారులు దిగువ నాగార్జునసాగర్ కు విడుదల చేసిన అధికారులు.. జూరాల జలాశయం..1,47,586 క్యూసెక్కులు.. సుంకేసుల..36,909.. క్యూసెక్కులు
హంద్రీ..5850 క్యూసెక్కులు.. ఇన్ ఫ్లో : 1,90,345 క్యూసెక్కులు… ఔట్ ఫ్లో : 1,74,199 క్యూసెక్కులు.. పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు.. ప్రస్తుతం : 882.70 అడుగులు.. పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు.. ప్రస్తుతం : 202.9673 టీఎంసీలు.. కుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


