Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
సోమవారం,జూన్.23,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం – గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం – బహుళ పక్షం
తిథి:త్రయోదశి రా8.52 వరకు
వారం:సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం:కృత్తిక మ2.20 వరకు
యోగం:ధృతి మ12.49 వరకు
కరణం:గరజి ఉ10.02 వరకు
తదుపరి వణిజ రా8.52 వరకు
వర్జ్యం:తె5.19 నుండి
దుర్ముహూర్తము:మ12.27 – 1.19
మరల మ3.04 – 3.56
అమృతకాలం:మ12.05 – 1.35
రాహుకాలం:ఉ7.30 – 9.00
యమగండ/కేతుకాలం:ఉ10.30 – 12.00
సూర్యరాశి:మిథునం
చంద్రరాశి: వృషభం
సూర్యోదయం:5.30
సూర్యాస్తమయం:6.33
మాస శివరాత్రి
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top