Mon. Mar 9th, 2026

Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః గురువారం,ఫిబ్రవరి.26,2026
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం – శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం – శుక్ల పక్షం
తిథి:దశమి రా12.43 వరకు
వారం:గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం:మృగశిర మ12.37 వరకు
యోగం:ప్రీతి రా11.07 వరకు
కరణం:తైతుల మ1.50 వరకు తదుపరి గరజి రా12.43 వరకు
వర్జ్యం:రా8.29 – 9.59
దుర్ముహూర్తము:ఉ10.16 – 11.03 మరల మ2.55 – 3.41
అమృతకాలం:మ1.44 – 3.14
రాహుకాలం:మ1.30- 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.00 – 7.30
సూర్యరాశి:కుంభం
చంద్రరాశి:మిథునం
సూర్యోదయం:6.25
సూర్యాస్తమయం:6.01
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Vishwavasu Nama Year

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page