Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
బుధవారం,జనవరి.28,2026
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం – శిశిర ఋతువు
మాఘ మాసం – శుక్ల పక్షం
తిథి:దశమి మ2.32 వరకు
వారం:బుధవారం(సౌమ్యవాసరే)
నక్షత్రం:కృత్తిక ఉ7.49 వరకు తదుపరి రోహిణి తె6.09 వరకు
యోగం:బ్రహ్మం రా10.51 వరకు
కరణం:గరజి మ2.32 వరకు తదుపరి వణిజ రా1.21 వరకు
వర్జ్యం:రా10.42 – 12.11
దుర్ముహూర్తము:ఉ11.51 – 12.35
అమృతకాలం:ఉ7.04 వరకు మరల తె3.10 – 4.39
రాహుకాలం:మ12.00 – 1.30
యమగండ/కేతుకాలం:మ7.30 – 9.00
సూర్యరాశి:మకరం చంద్రరాశి:వృషభం
సూర్యోదయం:6.38 సూర్యాస్తమయం:5.49
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top