Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
మంగళవారం,జనవరి.27,2026
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం – శిశిర ఋతువు
మాఘ మాసం – శుక్ల పక్షం
తిథి:నవమి సా4.53 వరకు
వారం:మంగళవారం(భౌమవాసరే)
నక్షత్రం:భరణి ఉ9.28 వరకు
యోగం:శుక్లం రా1.59 వరకు
కరణం:కౌలువ సా4.53 వరకు తదుపరి తైతుల తె3.43 వరకు
వర్జ్యం:రా8.38 – 10.08
దుర్ముహూర్తము:ఉ8.52 – 9.36 మరల రా10.56 – 11.47
అమృతకాలం:తె58.35 నుండి
రాహుకాలం:మ3.00 – 4.30
యమగండ/కేతుకాలం:ఉ9.00 -10.30
సూర్యరాశి:మకరం
చంద్రరాశి:మేషం
సూర్యోదయం:6.38
సూర్యాస్తమయం:5.49
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top