MLA K.P. Vivekanand : తన స్వగ్రామమైన కుత్బుల్లాపూర్‌లో కొలువుదీరిన శ్రీ వేణుగోపాల స్వామి జాతరలో ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు

TRINETHRAM NEWS

Trinethram News : ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతరలు దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి నిర్వహించే పవిత్ర ఉత్సవాలని, అలాగే మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను తరతరాలకు అందించే గొప్ప ఉత్సవాలని తెలిపారు.

ఇటువంటి కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యతను, ఆధ్యాత్మికతను, భక్తి భావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. గ్రామ ప్రజలతో కలసి ప్రత్యేక పూజల్లో పాల్గొని, స్వామివారి ఆశీస్సులు పొందారు, అలాగే గ్రామాభివృద్ధితో పాటు సంప్రదాయాలను కాపాడటమే తమ లక్ష్యమని వారు గుర్తు చేశారు..

ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త ఇంద్రసింగ్ ఠాకూర్, శ్రీరాములు గౌడ్, నల్ల లింగం గౌడ్, బలవంత రెడ్డి పటేల్, సామల నరసింహ రెడ్డి, పెద్ది మల్లేష్, మురళి గౌడ్, నార్లకంటి నాగేష్, బిక్షపతి గౌడ్, నరహరి, కె. ఎం. ప్రకాష్ గౌడ్, నార్లకంటి శ్యామ్, ఆటో బలరాం, కుంట వేణు, డివిజన్ నాయకులు కుంట సిద్ధిరాములు, సుధాకర్ గౌడ్, సమ్మయ్య నేత, నరేందర్ రెడ్డి, 130 డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్ మరియు భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA K.P. Vivekanand participated Sri Venugopala Swamy Jathara

You cannot copy content of this page

Scroll to Top