వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : ఇంద్రానగర్ కాలనీ పోచమ్మ తల్లి ఆలయ5వ వార్షికోత్సవ పూజా కార్యక్రమాo మహాగణపతి పూజ గౌరీ పూజ సస్తి పుణ్యావాచనం ధ్వజారోహణ గోపూజ శత కలశాభిషేకం నవగ్రహ సర్వతోభద్ర మండలి చండి హోమములతో సకలజనులు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని వర్షాలు బాగా పడి పంటలు బాగా పండాలని ఇందిరానగర్ కాలనీవాసులు ఆలయ ట్రస్ట్ ఫౌండర్ శ్రీ శ్రీనివాస్ గౌడ్ చంద్రశేఖర్ గౌడ్ అశోక్ మాజీ కౌన్సిలర్ నవీన్ గౌడ్ అనిల్ గౌడ్ ఆలయ అర్చకులు ఆలంపల్లి అశోక్ పంతులు కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించినారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


