
శ్రీ గురుభ్యోనమః
Sri Parabhava Nama Year : త్రినేత్రం న్యూస్ : శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయనం – వసంత ఋతువు
చైత్ర మాసం – శుక్ల పక్షం
తిథి:సప్తమి సా4.58 వరకు
వారం:బుధవారం(సౌమ్యవాసరే)
నక్షత్రం:మృగశిర రా8.36 వరకు
యోగం:ఆయుష్మాన్ ఉ9.04 వరకు తదుపరి సౌభాగ్యం తె6.00 వరకు
కరణం:గరజి ఉ6.11 వరకు తదుపరి వణిజ సా4.58 వరకు ఆ తదుపరి భద్ర తె3.51 వరకు
వర్జ్యం:తె4.28 – 5.58
దుర్ముహూర్తము:ఉ11.41 – 12.29
అమృతకాలం:మ12.24 – 1.54
రాహుకాలం:మ12.00 – 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 – .9.00
సూర్యరాశి:మీనం
చంద్రరాశి:వృషభం
సూర్యోదయం:6.05
సూర్యాస్తమయం:6.07
సర్వేజనాః సుఖినోభవంతు
శుభమస్తు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

