జూలై 26, 2026
TRINETHRAM NEWS
Sri Parabhava Nama Year

Sri Parabhava Nama Year : శ్రీ గురుభ్యోనమః మంగళవారం,జూన్.9,2026
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు
అధిక జ్యేష్ఠ మాసం – బహుళ పక్షం
తిథి:నవమి రా9.02 వరకు
వారం:మంగళవారం(భౌమవాసరే)
నక్షత్రం:ఉత్తరాభాద్ర తె4.44 వరకు
యోగం:ప్రీతి ఉ4.42 వరకు తదుపరి ఆయుష్మాన్ రా2.35 వరకు
కరణం:తైతుల ఉ9.27 వరకు తదుపరి గరజి రా9.02 వరకు
వర్జ్యం:మ2.28 – 4.03
దుర్ముహూర్తము:ఉ8.04 – 8.56 మరల రా10.52 – 11.36
అమృతకాలం:రా11.58 – 1.33
రాహుకాలం:మ3.00 – 4.30
యమగండ/కేతుకాలం:ఉ9.00 – 10.30
సూర్యరాశి:వృషభం
చంద్రరాశి:మీనం
సూర్యోదయం:5.28
సూర్యాస్తమయం:6.29
సర్వేజనా సుఖినోభ వంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page