జూలై 16, 2026
TRINETHRAM NEWS
Ujjwala cylinder quota reduced

Ujjwala Cylinder : త్రినేత్రం న్యూస్ : ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం గట్టి షాకిచ్చింది. రాయితీపై అందించే వార్షిక గ్యాస్ సిలిండర్ల సంఖ్యను 9 నుంచి ఏకంగా 4కి కుదించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

లబ్ధిదారులు ఏడాదికి సగటున నాలుగైదు సిలిండర్లు మాత్రమే వాడుతున్నారని, అందుకే కోటాను తగ్గించామని అధికారులు సమర్థిస్తున్నారు. అయితే, ధరల భారంతో పేదలు మళ్లీ కట్టెల పొయ్యి బాట పడుతున్న వేళ ఈ నిర్ణయం వారి పై మరింత భారం కానుంది…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page