జూలై 26, 2026
TRINETHRAM NEWS
Sri Parabhava Nama Samvatsara

Sri Parabhava Nama Samvatsara : త్రినేత్రం న్యూస్ : శ్రీ గురుభ్యోనమః శుక్రవారం,జూలై.3,2026
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు
నిజ జ్యేష్ఠ మాసం – బహుళ పక్షం
తిథి:తదియ ఉ9.03 వరకు
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:శ్రవణం ఉ10.24 వరకు
యోగం:విష్కంభం సా4.17 వరకు
కరణం:భద్ర ఉ9.03 వరకు తదుపరి బవ రా9.24 వరకు
వర్జ్యం:మ2.38 – 4.19
దుర్ముహూర్తము:ఉ8.09 – 9.01
మరల మ12.30 – 1.22
అమృతకాలం:రా12.46 – 2.27
రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 – 4.30
సూర్యరాశి:మిథునం
చంద్రరాశి:మకరం
సూర్యోదయం:5.33
సూర్యాస్తమయం: 6.35
సంకష్టహర చతుర్థీ
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page