జూలై 16, 2026
TRINETHRAM NEWS
Heavy Rain in AP

Heavy Rain : త్రినేత్రం న్యూస్ : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో జూలై 3న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, యానంలో నైరుతి గాలులు వీస్తున్నాయి.

జూలై 2న ఉత్తరకోస్తా, యానంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముంది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు వచ్చే ప్రమాదం ఉంది…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page