WhatsApp Image 2024 07 31 at 14.10.20
Sports school should be developed in the state MLA Raj Thakur
రాష్ట్రంలో స్పోర్ట్స్ స్కూల్స్ ను అభివృద్ధి చేయాలి అసెంబ్లీలో ప్రసంగించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
రాష్ట్రంలో స్పోర్ట్స్ స్కూలు అభివృద్ధి చేయాలి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గతంలో కాంగ్రెస్ సర్కారు ఎంకరేజ్ చేసినందుకే గుత్తా జ్వాల సానియా మీర్జా వంటి క్రీడాకారులు తయారయ్యారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
ప్రభుత్వం పాఠశాలల్లో విద్యతో పాటు స్పోర్ట్స్ని పూర్తిస్థాయిలో పిల్లలకు అందించాలి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
క్రీడాకారులను ప్రోత్సహించాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు ప్రస్తుతం ఉన్న స్పోర్ట్స్ స్కూల్లో ఇంటర్ వరకే చదివిస్తున్నారని స్కూల్ నుంచి బయటకు వెళ్లగా వారిని పట్టించుకోవడం లేదన్నారు క్రీడాకారులను మోడల్స్ సాధించడానికి అవసరం ఆర్థిక సహాయం అందించాలని కోరారు పాఠశాల స్థాయి నుంచి క్రీడాకారులకు గుర్తించాలని వారు ఎదిగేది ఎందుకు ప్రభుత్వం నుంచి సహాయం చేయాలన్నారు రాజ్ ఠాకూర్
గతంలో కాంగ్రెస్ సర్కార్ అలా ఇంక్రీజ్ చేసినందుకే గుర్తువల సోనియా మీర్జా అండ్ క్రీడాకారులు తయారయ్యారని గుర్తు చేశారు ప్రభుత్వం ప్రవేటు స్కూల్లో స్పోర్ట్స్ పీరియడ్ కచ్చితంగా జరిగేలా చూడాలన్నారు గ్రౌండ్ లేని స్కూల్ పై పీటీలు లేని స్కూల్ పై చర్యలు తీసుకోవాలని కోరారు రామగుండం నియోజకవర్గంలో క్రీడా ప్రాంగణని ఏర్పాటు చేయాలని సర్కార్ ను కోరారు కరీంనగర్ లో ఉన్న స్టేడియం ని అంతర్జాతీయ స్థాయి డెవలప్ చేయాలని కోరారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
