WhatsApp Image 2024 02 17 at 08.19.23
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2024 02 17 at 08.19.23
ఏపీ ఫైబర్‌నెట్ కేసులో కేసులో సీఐడీ దూకుడు పెంచింది.
ఈ కేసులో ఏసీబీ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.
A-1గా చంద్రబాబును, A-2గా వేమూరి హరికృష్ణ పేర్లను సీఐడీ నమోదు చేసింది.
ఇక A-3గా కోగంటి సాంబశివరావును చేర్చింది.

You cannot copy content of this page