WhatsApp Image 2024 02 17 at 08.15.35
Trinethram News : అమరావతి
టికెట్ రాలేదని ఎవరూ నిరుత్సాహ పడొద్దు..
చంద్రబాబు
పొత్తులతో వెళ్తున్నందున అందరూ సహకరించాలి
పొత్తులకు సహకరించిన వారికి..
అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యత ఇస్తాం
పార్టీని నమ్ముకున్న వారికి గుర్తింపు ఉంటుంది
కొన్ని చేరికలను ప్రోత్సహించి కలిసి పనిచేయాలి
రా..కదలిరా సభలు ముగియగానే..
మరో ప్రజా చైతన్యయాత్రకు శ్రీకారం – చంద్రబాబు
