జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 13 at 9.12.04 PM

TRINETHRAM NEWS

Special Pujas to Ganesha

Trinethram News : Medchal : ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130 డివిజన్ సూరారం కాలనీ 60 గజాల వాసులు నిర్వహించిన వినాయక ఉత్సవాలకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా వినాయకుని ప్రత్యేక పూజలో పాల్గొని ప్రజలందరూ ఆయువు ఆరోగ్యాలతో సుఖసంతోషాలతో, స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో 130 డివిజన్ అధ్యక్షులు సోమన్నా శ్రీధర్ రెడ్డి, కరణ్ ,రాజు చరీ, రమ్య, గుణశేఖర్, హరి మరియు కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Special Pujas to Ganesha

You cannot copy content of this page