WhatsApp Image 2024 09 13 at 9.11.27 PM
Special Pujas to Ganesha
Trinethram News : Medchal : ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 126 డివిజన్ జగద్గిరిగుట్ట లోని సోమయ్య నగర్ లో నవజ్యోతి యూత్ అసోసియేషన్ , శివ నగర్ మరియు మైసమ్మ నగర్ వాసులు నిర్వహించిన వినాయక ఉత్సవాలకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా వినాయకుని ప్రత్యేక పూజలో పాల్గొని ప్రజలందరూ ఆయువు ఆరోగ్యాలతో సుఖసంతోషాలతో, స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో 126 డివిజన్ అధ్యక్షులు గణేష్,రవీందర్, నరేందర్ రెడ్డి,యాదగిరి యాదవ్, సతీష్, నవీన్, నరేందర్, విఠల్, ప్రభాకర్, రత్నేష్, కృష్ణ గౌడ్, శిల్పి శంకర్ నాయుడు, బుచ్చిరెడ్డి, సంజీవరెడ్డి, శ్రీనివాస్ చారి మరియు కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
