హైదరాబాద్ రవీంద్ర భారతి నందు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు

TRINETHRAM NEWS

Hyderabad Rabindra Bharti Nandu Minister of Transport and BC Welfare

పొన్నం ప్రభాకర్ గౌడ్ తండ్రి పొన్నం సత్తయ్య గౌడ్ 14వ వర్ధంతి సందర్భంగా భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పొన్నం సత్తయ్య గౌడ్ జీవన సాఫల్య

పురస్కారం-2024 ప్రధానోత్సవం కార్యక్రమంలో ఎక్సైజ్ మరియు పర్యాటక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు కలిసి పాల్గొన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు

హైదరాబాదు త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, షాద్నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య జగిత్యాల మున్సిపల్ చైర్మన్. బోగ శ్రావణి బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, టిపిసిసి లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావు అడ్వకేట్ విష్ణువర్ధన్ తో పాటు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Hyderabad Rabindra Bharti Nandu Minister of Transport and BC Welfare

1 thought on “హైదరాబాద్ రవీంద్ర భారతి నందు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు”

  1. Pingback: Rabindra Bharati : హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘనంగా వేడుకలు - TRINETHRAM NEWS

Comments are closed.

You cannot copy content of this page

Scroll to Top